NOTE: CLICK HERE FOR 1:3 TENTATIVE MERIT LIST OF KGBV AND URS VERIFICATION LIST OF CANDIDATES
CRT ENGLISH CRT MATHS CRT MATHS (URS) CRT PHYSICAL SCIECNE PGCRT ZOOLOGY CRT SOCIAL
రేపు కేజీబీవీ మరియు యూ ఆర్ ఎస్ లలో ఏర్పడిన ఖాళీలకు భర్తీకి ధ్రువ పత్రాల పరిశీలన
నిర్మల్ జిల్లాలోని 18 కేజీబివిలు మరియు ఒక యుఆర్ఎస్ లలో ఏర్పడిన ఖాళీల భర్తీని చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు, రేపు అనగా సెప్టెంబర్ 2, శనివారం రోజున పాత జిల్లా విద్యా శాఖ కార్యాలయం, దివ్య నగర్ నందు 2023 నోటిఫికేషన్ ఆధారిత మెరిట్ లిస్టు నందు 1: 3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డా. ఏ. రవీందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. గత నెలలో జరిగిన భర్తీ ప్రక్రియలో ఏర్పడిన ఖాళీలకు, అదే మెరిట్ లిస్ట్ నుండి అర్హులైన అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చాయని భర్తీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఖాళీల వివరాలు కే జీ బీ వి లలో
పిజిసిఆర్టి జువాలజీ -1, సిఆర్టి బయోలాజికల్ సైన్స్ -1, సిఆర్టి ఇంగ్లీష్ -3, సిఆర్టి మ్యాథ్స్ - 3, సిఆర్టి ఫిజికల్ సైన్స్ - 3, సి ఆర్ టి సోషల్ -1,
యుఆర్ఎస్ లో సి ఆర్ టి మాథ్స్ - 1, సి ఆర్ టి ఇంగ్లీష్ - 1 చొప్పున ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఖాళీలకు గత నెలలో విడుదల చేసిన 2023 మెరిట్ లిస్ట్ నుండి, గత నెలలో ఎంపిక అయిన వారు పోగా, మిగిలిన మెరిట్ లిస్టు నుండి, రోస్టర్ కం మెరిట్ ప్రకారం 1:3 లో అభ్యర్థులను ఎంపిక చేసి, వారి ధృవీకరణ పత్రాలను పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయం, దివ్య నగర్ నందు సెప్టెంబర్ 2 నాడు ఉదయం పది గంటల నుండి పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులందరూ తమ నిజ ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఒక జత జిరాక్స్ కాపీలను తీసుకొని పాత జిల్లా విద్యాశాఖ కార్యాలయమునకు రావాల్సిందిగా ఆయన కోరారు. 2023 నోటిఫికేషన్ లో మెరిట్ సాధించిన అభ్యర్థుల జాబితా రెండు సంవత్సరాల వరకు కొనసాగడానికి అవకాశం ఉందని, అందువల్ల అదే లిస్ట్ నుండి 1:3 లో అభ్యర్థులను ఎంపిక చేసి, జాబితా ను deonml.weebly.com నందు, మరియు పాత డి ఈ ఓ కార్యాలయం నందు అందుబాటులో ఉంచుతున్నామని, వారు మాత్రమే ధ్రువీకరణకు హాజరుకావాలని ఆయన కోరారు. పైన ప్రకటించిన ఖాళీలు అంతకుముందు పనిచేసిన వారు, వేరే పోస్టులోకి వెళ్లడం వల్ల ఏర్పడ్డాయని, కాబట్టి ఈ ఖాళీలను మాత్రమే 2023 మెరిట్ లిస్టు నుండి భర్తీ చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ అభ్యర్థులు గమనించాలని అన్నారు. - జిల్లా విద్యా శాఖ అధికారి, నిర్మల్
కేజీబీవీ మరియు యూఆర్ఎస్ లోని కాంట్రాక్టు పోస్టుల మెరిట్ జాబితా విడుదల
కేజీబీవీ మరియు యూఆర్ఎస్ లలో గల సిఆర్టి , పిజిసిఆర్టి, పీఈటి, నర్సింగ్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా ఈ రోజు విడుదల చేయడం జరిగిందని, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డా. రవీందర్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
మెరిట్ లిస్ట్ నుండి రోస్టర్ ప్రకారం ప్రతి పోస్ట్ కు ముగ్గురు చొప్పున 1:3 నిష్పత్తి లో అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేయడం జరుగుతుందని, అందుకు సంబంధించిన జాబితాను చూసుకొని 1:3 మెరిట్ జాబితా లో గల అభ్యర్థులు రేపు అనగా 11-08- 2023న ఉదయం 10 గంటలకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో సహా తీసుకొని, నిర్మల్ జిల్లా విద్యా శాఖ కార్యాలయం నకు వచ్చి, వెరిఫికేషన్ చేయించుకోగలరని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అభ్యర్థులు తప్పకుండా హాజరై, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోగలరని, చేయించుకొని వారికీ మరల అవకాశం ఉండదని ఆయన తెలిపారు
CRT1:3 RATIO MERIT LISTS OF CRTs, PGCRTs, PETs, & SOs OF KGBV AND URS
CRT TELUGU
CRT HINDI
CRT ENGLISH
CRT MATHEMATICS
CRT PHYSICAL SCIENCE
CRT SOCIAL
CRT PET
PGCRT TELUGU
PGCRT ENGLISH
PGCRT MATHEMATICS
PGCRT BOTONY
PGCRT ZOOLOGY
PGCRT COMMERCE
PGCRT CIVICS
PGCRT ECONOMICS
PGCRT NURSING
PGCRT PHYSICS
PGCRT CHEMISTRY
PGCRT MATHEMATICS
URS CRT SOCIAL
URS SO
PROCEEDING TO FILL THE VACANCIES IN URS
MERIT LIST OF PGCRT, CRT, PET AND NURSING
CRT
PGCRTs ALL
PGCRTs, NURSING & PETs
1:1 TENTATIVE PROVISIONAL MERIT LIST OF CRTs, PGCRTs, PETs, & SOs OF KGBV AND URS
CRT TELUGU
CRT HINDI
CRT ENGLISH
CRT MATHEMATICS
CRT PHYSICAL SCIENCE
CRT SOCIAL
CRT PET
PGCRT TELUGU
PGCRT ENGLISH
PGCRT MATHEMATICS
PGCRT BOTONY
PGCRT ZOOLOGY
PGCRT COMMERCE
PGCRT CIVICS
PGCRT ECONOMICS
PGCRT NURSING
PGCRT PHYSICS
PGCRT CHEMISTRY
PGCRT MATHEMATICS
URS CRT SOCIAL
URS SO
PROCEEDING TO FILL THE VACANCIES IN URS
System Analyst at DPO (District Level)
Data Entry Operator at DPO (District Level)
Assistant Programmer at DPO (District Level)
MIS Coordinator at MRC
Data Entry Operator at MRC
Mandal Level IERPs
Provisional Selection List of ANM's in KGBVs of Nirmal District
provisional_anm_selection_list_of_nirmal_district.pdf | |
File Size: | 482 kb |
File Type: |
Provisional Selection List of Accountants in KGBVs of Nirmal District
provisional_selection_list_of_accoutants_in_kgbvs_of_nirmal_district.pdf | |
File Size: | 609 kb |
File Type: |
Revised Provisional Merit List of ANM's in KGBVs of Nirmal District
revised_provisional_merit_list_for_anms_in_kgbvs_nirmal_dist_13.3.2020.pdf | |
File Size: | 392 kb |
File Type: |
accountant_merit_list.pdf | |
File Size: | 46 kb |
File Type: |